More

    యాదాద్రికి పోటెత్తిన భ‌క్తులు

    యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ద‌ర్శనానికి భక్తులు పోటెత్తారు. దసరా పండుగ వరుస సెలవులతో వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రీశుడి సన్నిధికి చేరుకుంటున్నారు. స్వామివారి వీఐపీ దర్శనానికి గంట, ధర్మదర్శనానికి 3గంటల సమయం పడుతోంది.

    Trending Stories

    Related Stories