More

    నేషనలిస్ట్ హబ్ కాన్క్లేవ్ లైవ్ వీక్షించండి

    నేషనలిస్ట్ హబ్ కాన్క్లేవ్ ‘రణక్షేత్రం’ మొదలైంది. సెప్టెంబర్ 16, 2023న ఉదయం 09 గంటల నుంచి సా. 6 గంటల వరకు కాంక్లేవ్ ను నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ లోని వేదిక విశ్వేశ్వరయ్య భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రారంభ సెషన్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం గొప్పతనం గురించి ఆయన వివరించారు.

    నేషనలిస్ట్ హబ్ ఛానల్ 4 వసంతాలు పూర్తి చేసుకుని, 5వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ నెల 16న రణక్షేత్రం పేరుతో కాంక్లేవ్ నిర్వహిస్తూ ఉంది. కాంక్లేవ్ కు మీరంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇతర ప్రాంతాల వాసులు ఈ లింక్ లో వీక్షిస్తారని ఆశిస్తూ ఉన్నాం.

    Related Stories