More

    విశాఖ గర్జనలో వింతేముంది..?

    వైసీపీ సర్కార్‎పై కాగ్రెస్ సీనియర్ లీడర్ తులసీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ విశాఖ గర్జన నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వికేంద్రీకరణ, విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ది పట్ల చిత్తశద్ధి ఉంటే విశాఖలో కాకుండా ఢిల్లీలో గర్జన సభ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులకే భద్రత కరువైందన్నారు.

    Trending Stories

    Related Stories