కాషాయం గూటికి..

0
750

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. చౌటుప్పల్ మున్సిపాలిటి పరిధిలోని తంగడిపల్లి 4వ వార్డు టీఆర్‎ఎస్ కౌన్సిలర్ అంతటి విజయలక్ష్మి బాలరాజ్‎గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బొప్పిడి రఘునందన్‎రెడ్డి రజితలతో పాటు వివిధ పార్టీలకు చెందిన వంద మంది బీజేపీలో చేరారు. మునుగోడు క్యాంపు కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‎రెడ్డి వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

8 + 1 =