శ్రీనివాసుడి సన్నిధిలో‌ పలువురు ప్రముఖులు

0
868

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ స్వామివారి నైవేద్య విరామ సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‎కుమార్, టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్‎రావులు వేర్వేరుగా స్వామివారి‌ సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × three =