శ్రీవారి సేవలో‌ పలువురు ప్రముఖులు

0
700

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్, ఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‎లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × five =