టీడీపీ శ్రేణుల అరెస్ట్

0
699

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‎ అక్రమ అరెస్టును నిరసిస్తూ…. టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‎రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అభిద్ సెంటర్లో అంబేద్కర్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశఆరు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‎కు తరలించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × one =