More

    కడప కలెక్టరేట్ ఎదుట టీడీపీ నిరసన దీక్ష

    కడప కలెక్టరేట్ ఎదుట టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‎లు నిరసన దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను YCP సర్కార్ పక్కదారి పట్టించిందని టీడీపీ సర్పంచ్‎ల సంఘం అధ్యక్షుడు మునిరెడ్డి ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల కోట్ల బకాయి ఉందన్న ఆయన… బటన్ నొక్కినంత మాత్రాన గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories