More

    నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు

    ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాలతో శ్రీ‌శైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఐదు గేట్లను ప‌ది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,47,405 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,05,432 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.50 అడుగులుగా ఉంది.

    Trending Stories

    Related Stories