More

    సింగపూర్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్న సింధు

    పివి సింధు 21-9, 11-21, 21-15తో వాంగ్ జి యిని ఓడించి సింగపూర్‌ టైటిల్ ను సొంతం చేసుకుంది. సింధుకు ఇది తొలి సింగపూర్ టైటిల్‌. ఈ ఏడాది కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్‌లలో గెలిచిన తర్వాత 2022లో సింధు మూడవ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 13 వరుస పాయింట్లను గెలుచుకుని మొదటి గేమ్‌ను ముగించడానికి సింధుకు కేవలం 12 నిమిషాలు పట్టింది. అయితే వాంగ్ ఝీ రెండో గేమ్‌ను సాధించడంతో థర్డ్ గేమ్ లో అద్భుతమైన రీతిలో పోరాడారు. ఆఖరి గేమ్ ను సింధు 21-15తో గెలుచుకుంది.

    spot_img

    Trending Stories

    Related Stories