More

    అధికారంలో ఉండి గర్జించడం ఏంటి..?

    తన ఉత్తరాంధ్ర పర్యటనపై జనసేన అధినేత పవన్ క్లారిటీ ఇచ్చారు. ఈ పర్యటన మూడు నెలల క్రితమే నిర్దారించామని వెల్లడించారు. మూడు రాజధానుల కార్యక్రమం కంటే మూడు రోజుల ముందే, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లుగా తెలిపారు. జనవాణి అంటే జనం పడుతున్న బాధలు, వారి సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమేనన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, వైసీపీ నేతలు ఎప్పుడు బూతులు మాట్లాడుతు, కాలయాపన చేయడంతోనే జనవాణి కార్యక్రమం కార్యరుపం దాల్చిందన్నారు. అసలు తమ పార్టీ కార్యక్రమాలు ఎలా నడపాలో వైసీపీకి చెప్పాల్సిన అవసరం లేదన్న ఆయన…అధికారంలో ఉన్నవారు గర్జించడం ఏంటని..?కడుపు కాలిన వాడు కదా గర్జించాలని వైసీపీకి మాటలతోనే చురకలు అంటించారు.

    Trending Stories

    Related Stories