నర్సీపట్నంలో ఫైర్ యాక్సిడెంట్

0
635

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కృష్ణ బజార్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. అంబికా జ్యెవల్లర్స్ లోని భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం తెల్లవారుజామున ‎అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో షాపు ఓనర్ నవర మల్లేశ్వరావు, అతని కొడుకు మౌలేష్ మృతి చెందారు. మంటల తాకిడికి మల్లేశ్వరరావు భార్య, కుమార్తెలకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని విశాఖ అస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eight − five =