More

    తెలుగోడికి ఆస్కార్.. ‘నాటు నాటు’ కే వరించింది

    తెలుగోడికి గర్వకారణం.. మనం ఎంతగానో ఎదురు చూసిన ఆస్కార్ అవార్డు ‘నాటు నాటు’ పాటకు వచ్చింది. లిరిసిస్ట్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి అకాడెమీ అవార్డును అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావాలని ఎందరో ఆకాంక్షించారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ గెలుచుకుని సత్తా చాటిన నాటు నాటు పాటకు.. అకాడమీ అవార్డు కూడా లభించింది.

    ఆస్కార్ రేసులో లిస్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హాండ్( టాప్ గన్ మావరిక్), ఠిస్ ఇస్ ఏ లైఫ్ ( ఎవరీ థింగ్ ఏవిరివేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు గట్టి పోటీ ఇచ్చాయి.

    Trending Stories

    Related Stories