గడప గడపకు బీజేపీ

0
787

మునుగోడులో బీజేపీ దూకుడు పెంచింది. గట్టుప్పల్‎లో గడప గడపకు కమలం నేతలు ప్రచారం చేస్తున్నారు. రాజగోపాల్‎రెడ్డి సతీమణి లక్ష్మి తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆలోచింపజేసే ప్రశ్నలతో ముందుకు వెళ్తున్నారు. రాజగోపాల్‎రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండల కేంద్రంగా గుర్తింపు పొందిందని ఆమె గుర్తు చేశారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × five =