National
మోదీ కొత్త క్యాబినెట్: ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది మంత్రులు వీరే..!

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరికాసేపట్లో నూతన కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 20 మందికి పైగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న 43 మంది నేతలు వీరే:
- నారాయణ్ రాణే
- సర్బానంద సోనోవాల్
- డా. వీరేంద్ర కుమార్
- జ్యోతిరాదిత్య సింధియా.
- రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్.
- అశ్విని వైష్ణవ్.
- పశుపతి కుమార్ పరాస్
- కిరెన్ రిజిజు
- రాజ్ కుమార్ సింగ్.
- హర్దీప్ సింగ్ పూరి.
- మన్సుఖ్ మాండవియా.
- భూపేందర్ యాదవ్.
- పురుషోత్తం రూపాల.
- జి. కిషన్ రెడ్డి.
- అనురాగ్ సింగ్ ఠాకూర్.
- పంకజ్ చౌదరి.
- అనుప్రియా సింగ్ పటేల్.
- డా. సత్య పాల్ సింగ్ బాగెల్.
- రాజీవ్ చంద్రశేఖర్.
- శోభా కరంద్లాజే.
- భాను ప్రతాప్ సింగ్ వర్మ.
- దర్శన విక్రమ్ జర్దోష్
- మీనాక్షి లేకి.
- అన్నపూర్ణ దేవి.
- ఎ. నారాయణస్వామి.
- కౌషల్ కిషోర్.
- అజయ్ భట్.
- బిఎల్ వర్మ.
- అజయ్ కుమార్.
- చౌహాన్ దేవ్ సింగ్.
- భగవంత్ ఖుబా.
- కపిల్ మోరేశ్వర్ పాటిల్.
- ప్రతిమ భౌమిక్
- సుభాస్ సర్కార్.
- డి.ఆర్. భగవత్ కృష్ణారావు కరాడ్.
- డి.రాజ్‌కుమార్ రంజన్ సింగ్.
- భారతి ప్రవీణ్ పవార్.
- బిశ్వేశ్వర్ తుడు.
- శాంతను ఠాకూర్.
- ముంజపారా మహేంద్రభాయ్.
- జాన్ బార్లా.
- ఎల్. మురుగన్.
- నిశిత్ ప్రమాణిక్.