More

    నాయుడుపేటలో మంచు మనోజ్ సందడి

    నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సినీ హీరో మంచు మనోజ్ సందడి చేశారు. నాయుడుపేటకు విచ్చేసిన మనోజ్‎ను చూడటానికి అభిమానులు, మహిళలు తరలివచ్చారు. అభిమానులకు అభివాదం చేసిన ఆయన అందరూ క్షేమంగా ఉండాలని కోరారు. మంచు మనోజ్‎తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
    అంతకుముందు నాయుడుపేటలోని అమరాగార్డెన్‎లో పెద్దమ్మ మంచు విద్యావతమ్మ సమాధిని సందర్శించి నివాళుర్పించారు. అనంతరం వెంకటగిరిలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.

    Trending Stories

    Related Stories