More

    చంద్రగ్రహణం ఎప్పుడు? ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది..?

    ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఈరోజు ఏర్పడనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:39 గంటల నుండి సాయంత్రం 6:27 గంటల వరకూ చంద్రగ్రహణం గ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మన దేశంలో మాత్రమే కాదు.. అన్ని ఆసియా దేశాల్లోనూ కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, ఉత్తర, తూర్పు యూరప్ కోన్ని ప్రాంతాలలో, సౌత్ అమెరికాలో కూడా కనిపిస్తుంది. భారత్‎లో తూర్పు ప్రాంతాల వారు మాత్రమే సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడగలరు. దేశంలోని మిగతా భాగాలలో పాక్షిక చంద్ర గ్రహణం మాత్రమే కనిపిస్తుంది.

    Trending Stories

    Related Stories