విశాఖ‎లో జన సైనికుల కోలాహలం

0
781

విశాఖ ఎయిర్‎పోర్ట్‎లో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులతో కోలాహలంగా మారింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ వస్తున్న పవన్ కళ్యాణ్‎కు జన సైనికులు సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతం పలికేందుకు రావడం ఆకట్టుకుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × 5 =