More

    జన సేనాని భద్రత కోసం సైకత శిల్పం

    విశాఖ ఆర్కే బీచ్‎లో సైకత శిల్పం అందర్ని ఆలోచింపజేస్తోంది. తమ నాయకుడికి జడ్ కేటగిరీ భద్రత కల్పించాలంటూ ప్రధాని మోదీని కోరుతూ సైకత శిల్పం ద్వారా తెలియజేశాడు ఓ జన సైనికుడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

    Trending Stories

    Related Stories