More

    టీడీపీలోకి మాజీమంత్రి తుమ్మల..?

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలిటిక్స్‎లో ఒక్కసారిగా వేడెక్కాయి. వాజేడులో తన అనుచరుడు ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజనాలకు బయలు దేరిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, 500 కార్లతో గండుగులపల్లినుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఇప్పటి వరకు సైలెంట్‎గా ఉన్న తుమ్మల, ఒక్కసారిగా తన అనుచరులతో బయటకు రావడంపై రాజకీయంగా దుమారంరేపుతోంది. వనభోజనాలకు వందల కార్లతో తుమ్మల బయలు దేరారంటే…ఏదో సెన్సేషనల్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారం అదుతోంది. అందులో కొంతమంది మాత్రం మళ్లీ టీడీపీలోకి తుమ్మల వెళ్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories