More

    ఎమ్మెల్యే రాజాసింగ్‎ను విడుదల చేయాలి

    గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‎ను విడుదల చేయాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ లో హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ధర్నాచౌక్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన హిందు సంఘాలు తెలంగాణ సర్కార్ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశాయి. నిజనిజాలను తెలుసుకోకుండా పీడీ యాక్ట్ పెట్టి ఎమ్మెల్యే రాజసింగ్‎ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు.

    Trending Stories

    Related Stories