More

    కేంద్ర నిధులతోనే విశాఖ అభివృద్ధి: జీవీఎల్

    విశాఖలో ఏ అభివృద్ధి చేసినా అది కేంద్ర నిధులతో మాత్రమే జరిగిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు. ఏపీకి హోదా, స్టీల్ ప్లాంటు వంటి అంశాలు గడిచిపోయిన విషయాలన్నారు. ప్రస్తుతం అభివృద్ధి ఎజెండా నడుస్తోందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సభకు రావటానికి అన్ని రాజకీయ పక్షాలూ ఆసక్తి చూపుతున్నాయన్నారు.

    Trending Stories

    Related Stories