More

    జలదిగ్భందంలో గర్ల్స్ హైస్కూల్

    తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని బాలికోన్నత పాఠశాల జలదిగ్బంధమైంది. మోకాళ్ళలోతు నీటిలోనే స్టూడెంట్స్ విద్యను అభ్యసించేందుకు బడిబాట పట్టారు. క్లాస్ రూమ్స్ కి వెళ్లలేని స్థితిలో నీరు నిల్వ ఉండటంతో మరో ఫ్లోర్‎లో క్లాసులు నిర్వహిస్తున్నారు. పాఠశాల ముంపు బారి నుండి రక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

    Trending Stories

    Related Stories