More

    విశాఖలో గంజాయి గుట్టురట్టు

    విశాఖలో గంజాయి ముఠా గుట్టును ఎస్‎ఈబీ, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్‎ప్రదేశ్ రాష్ట్రాలకు గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న నలుగురిని అదుపులో తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ముగ్గురు యువకులతో పాటు ఓ మహిళ ఉంది. వారి వద్ద నుంచి 80కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నగర కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

    Trending Stories

    Related Stories