టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

0
699

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన టాస్ కాసేపటి క్రితం ముగిసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ ఛేజింగ్ ను ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ ను తొలుత బ్యాటింగ్ కు ఆహ్వానించింది పాక్. ఫైనల్ కు చేరిన రెండు జట్లు సెమీస్ లో ఛేజింగ్ చేసి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే..!

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్