More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో కొత్తగా 14,917 కరోనా కేసులు నమోదవ్వగా.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,68,381కి చేరగా, 5,27,069 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 4,36,23,804 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, మరో 1,17,508 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 14,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.52 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.27 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 208.25 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories