More

    సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌

    కాసేపట్లో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. సీఎం సతీమణి శోభ స్వల్ప అస్వస్థతతో యశోద ఆస్పత్రిలో చేరారు . అయితే ఆమెకు మోకాలి ఆపరేషన్‌ చేశారు యశోద డాక్టర్లు. దీంతో శోభను చూసేందుకు కాసేపట్లో యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. సీఎం కేసీఆర్ మరికాసేపట్లో యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు.

    Trending Stories

    Related Stories