More

    వరంగల్ జిల్లా ధర్మ సాగర్ లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన నేషనలిస్ట్ హబ్ ఎడిటర్ సాయికృష్ణ

    వరంగల్ జిల్లా ధర్మ సాగర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నేషనలిస్ట్ హబ్ ఎడిటర్ సాయికృష్ణ ఆవిష్కరించారు. శివాజీ యువ సేన ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాజీ స్ఫూర్తి ని రాబోవు తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిదేనంటూ ఉద్వేగభరిత, ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసే సందేశాన్ని ఇచ్చారు సాయి కృష్ణ.

    May be an image of 5 people, people standing and outdoors
    May be an image of 8 people, people standing, horse and outdoors
    May be an image of 5 people, people standing, outdoors and crowd

    Trending Stories

    Related Stories