ఎమ్మెల్యే రాజాసింగ్‎కు బెయిల్

0
714

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‎కు బెయిల్ మంజూరైంది. హైకోర్టు రాజాసింగ్‎కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × 2 =