బ్రిటిష్ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సాముండా. ఆయన జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం… నవంబర్ 15ను జన జాతీయ గౌరవ్ దివస్‌గా పాటించాలని కేంద్రం నిర్ణయించింది.
దీనిలో భాగంగా జన్ జాతీయ గౌరవ దివస్ దినోత్సవాన్ని పురష్కరించుకుని…గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలతో…ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భద్రాచలంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.