భీమిలి బీచ్‎లో విషాదం

0
655

విశాఖ భీమిలి బీచ్‎లో విషాదం చోటుచేసుకుంది. తగరపువలస అనిట్స్ కాలేజీకి చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు బీచ్‎లో స్నానానికి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న నేవీ హెలీకాప్టర్, స్పీడ్ బోట్స్‎తో రంగంలోకి దిగారు. గల్లంతైన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కాలేజీకి లేట్ కావడంతో ఏడుగురు విద్యార్థులు సరదాగా స్నానం చేసేందుకు భీమిలి బీచ్‎కి వెళ్లారు. ఇందులో సూర్య, సాయి విద్యార్థులు లోతుగా ఉన్న ప్రాంతంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seven − 5 =