మునుగోడులో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ లీడ్ లో వెళుతోంది. 8వ రౌండ్లో టీఆర్ఎస్- 6624, బీజేపీ -6088 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ లీడ్ 536 వచ్చింది. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ లీడ్ 3091 ఓట్ల లీడ్లో కొనసాగుతోంది.
ఏడో రౌండ్లో మునుగోడు మంటల ఓట్లను లెక్కించారు. ఏడో రౌండ్ ముగిసే సమయానికి 2,572 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్కు 45,723 ఓట్లు రాగా.. బీజేపీకి 43,151 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్కు 12,025 ఓట్లు వచ్చాయి.
ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల మెజార్టీలో టీఆర్ఎస్
బీజేపీ – 36,352
టీఆర్ఎస్ – 38,521
కాంగ్రెస్ – 12,025
ఐదో రౌండ్ లో 1531 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
టీఆర్ఎస్ – 32,505
బీజేపీ – 30,974
కాంగ్రెస్ – 10,063