More

    ఏపీలో సర్పంచ్ ల ఆందోళన

    ఏపీలో సర్పంచ్ లు ఆందోళన బాట పట్టారు. 15 ఆర్థిక సంఘ నిధుల జాప్యాన్ని నిరసిస్తూ… రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. నిధులు తక్షణమే నూతన బ్యాంకు ఖాతాలకు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories