అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ నిర్మాణ పనులకు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.450 కోట్లతో రైల్వేస్టేషన్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నమూనా చిత్రాన్ని విడుదల చేశారు.